హైదరాబాద్ క్రైం- మన దేశంలో ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చినా నేరాలు, ఘోరాలు మాత్రం ఆగడం లేదు. అందులోను ఈ మధ్య కాలంలో ఆర్ధికపరమైన నేరాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఓ అమ్మాయి మోజులో పడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. చేసేది లేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు […]