సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్గా తెరెకెక్కిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. పలాస1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. శ్రీదేవి సోడా సెంటర్ తో సుధీర్ బాబు సక్సెస్ అందుకున్నాడా? లేదా? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కథ: ఊరిలో సూరిబాబు ఒక లైటింగ్ టెక్నీషియన్. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా బిజీగా […]