ఐపీఎల్ చూసిన వారికి శ్రీలంక పేసర్ పతిరానా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇక ఐపీఎల్ తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన పతిరానా.. ఈ లీగ్ పుణ్యమా అంటూ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎవ్వరు ఊహించని విధంగా పతిరానా బౌలింగ్ చేయడం విశేషం.
‘కళ్లు కనపడని వాడిని అంపైర్లు చేస్తే ఎలా ఉంటదో.. అలా ఉంది ఆసియా కప్ లో అంపైరింగ్. టోర్నీ తొలి మ్యాచ్ రెండో ఓవర్ లోనే అలాంటి సంఘటన చోటు చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక మొదటి ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక, రెండో ఓవర్ లో ప్రతుమ్ నిస్సంక క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. క్యాచ్ అవుట్ గా అంపైర్ ప్రకటించాక.. నిస్సంక వెంటనే […]