తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా నిలిచిన సీనియర్ నటి జమున (86) శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. దాంతో ఒక్కసారిగా పరిశ్రమ మెుత్తం దిగ్బ్రాంతికి లోనైంది. తెలుగు తెరపై స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగింది జమున. తెలుగుతో సహా తమిళ చిత్రాల్లో నటించారు ఈ వెండితెర సత్యభామ. దాదాపు 180 చిత్రాల్లో నటించిన జమున ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు […]