తేలికపాటి, సమర్థమైన మిశ్రమ లోహాలు, కొత్త ఇంజిన్ డిజైన్‌లను అనేక కంపెనీలు రూపొందిస్తుండటంతో సూపర్‌సోనిక్ ప్రయాణికుల విమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బూమ్ సూపర్‌సోనిక్ అనే అంకుర సంస్థ నుంచి 15 ‘ఓవర్‌ట్యూర్’ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇవి ప్రస్తుతం అత్యంత వేగంగా పయనించే ప్రయాణికుల జెట్‌ల కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళతాయి. ధ్వని కన్నా వేగంతో దూసుకెళ్లే ప్రయాణికుల విమానాలు భద్రత, నిర్వహణపరమైన ప్రమాణాలను అందుకోగానే […]
ఎక్కడైనా రైలు గుద్దితే భవనం పడిపోతుంది. కానీ విచిత్రంగా రైలు స్పీడు ధాటికి రైల్వేస్టేషన్ కూలిపోవడం విడ్డూరమే కదా!. వేగంగా వెళుతున్న రైలు ధాటికి పక్కనే ఉన్న రైల్వే కార్యాలయం కూలిపోవడం గురించి ఎప్పుడూ వినివుండం. ఇటువంటి విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బుర్హాన్‌పూర్ జిల్లాలోని నేపానగర్ – అసిఘర్ మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ అధిక వేగంతో వెళ్తుండగా వచ్చిన ప్రకంపనలకు చాందినీ రైల్వే స్టేషన్ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో […]