మూడేళ్ల కూతురు తన తల్లిని తుపాకీతో కాల్చి చంపింది. వినటానికి నమ్మశక్యంగా లేని ఈ వార్త నిజం. ఇటీవల అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో స్పార్టన్ బర్గ్ లో కోరా లిన్ బుష్ అనే మహిళ నివాసం ఉంటుంది. గత మూడేళ్ల కిందట ఆమెకు ఓ కూతురు జన్మించింది. కూతురు పెరిగి మూడేళ్ల వయసుకు వచ్చింది. […]