దక్షిణ తైవాన్‌లో ఓ 13 అంతస్తుల టవర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 46 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం 79 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. దక్షిణ తైవాన్.. కౌహ్సియుంగ్‌లో ఉన్న ఆ భవాన్ని 40 సంవత్సరాల […]