కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞతలు చెప్తాము. ఇలా ఓ 10 మందికి సహాయం చేసే వారిని మంచి వారు అంటాము. 100 మందికి సహాయం చేస్తే నాయకుడు అంటాము. వేల మందికి.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేస్తుంటే కచ్చితంగా దేవుడు అంటాము. సోనూసూద్ ప్రస్తుతం దేశ ప్రజలకి ఇలానే కనిపిస్తున్నారు. కరోనా కాలం మొదలైన నాటి నుండి ఆయన ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. ఇలా ప్రజల […]