తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు.. వస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ సోదరుడు అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంలో చాలా సింపుల్ గా కనిపించినా.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు చిత్రంలో తన విశ్వరూపం చూపించాడు అల్లు అర్జున్. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ లో ప్రత్యేక స్టైల్ చూపించాడు.. అందుకే ఫ్యాన్స్ ఆయన్ని స్టైలిష్ స్టార్ […]