చెన్నై- స్నేహ.. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. దివంగత నటి సౌందర్య తరువాత అంతటి పేరు తెచ్చుకుంది స్నేహ. సౌందర్య లాగే గ్లామర్ షోకి దూరంగా ఉంటూ, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుని, దక్షిణాది భాషలన్నింటిలో నటించి మంచి పేరు తెచ్చుకుంది స్నేహ. తెలుగులో ఐతే దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది స్నేహ. ప్రముఖ సనీ నటుడు ప్రసన్నని స్నేహ ప్రేమ పెళ్లి చేసుకుని చెన్నైలో నివసిస్తోంది. […]