ప్రపంచ వేదికలపై మన గొంతు వినిపించడమే కాదు మన దేశంపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టిన ఓ పాతికేళ్ల అమ్మాయి. యూఎన్‌ఓలో భారత్ నుంచి మొదటి కార్యదర్శిగా ఉన్న స్నేహా దూబే నే ఆ సంచలనం. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్య రాజ్య సమితి 76వ జనరల్ అంసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశంలో భారత్‌పై మళ్లీ తన అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని సమావేశంలో కశ్మీర్ సమస్యను లేవనెత్తి భారత్‌పై ద్వేషపూరిత ఆరోపణలు చేసి రెచ్చగొట్టే […]