ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని మనల్ని నవ్విస్తే , కొన్ని కోపం తెప్పిస్తాయ్, మరికొన్ని భయపెడతుంటాయ్. సరిగ్గా ఇదే తరహాలోనే ఉన్న ఈ వీడియోను చూస్తే మనకి భయం వేయక మానదు. తాజాగా అంలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. షాపులోకి ఓ కుర్రాడు మొబైల్ చూసుకుంటూ టేబుల్ పై నుంచి అవతలివైపు వెళ్లే […]