రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంక లెజెండ్స్-ఇంగ్లాండ్ లెజెండ్స్ కాన్పూర్ వేదిక గా తలపడ్డాయి. ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక లెజెండ్స్ 7వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ లెజెండ్స్ ను చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక దిగ్గజం జయసూర్య తన మణికట్టుతో మాయ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను పేకమేడలా కూల్చాడు. జయసూర్య బౌలింగ్ మాయతో ఏదశలోనూ ఇంగ్లాండ్ లెజెండ్స్ మ్యాచ్ పై పట్టు సాధించలేదు. […]