Patient: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బ్రేయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి ఆపరేషన్ చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి పుర్రెను తిరిగి అతికించకుండానే డిశ్చార్జ్ చేసింది. పేషంట్ చనిపోతే ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్, చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు అతడ్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అతడికి పరీక్షలు చేసిన ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేయాలని నిశ్చయించుకున్నారు. ఆపరేషన్‌లో భాగంగా […]