తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సరికొత్త రాజకీయ పంథాకు తెరతీస్తున్నాడు. ఎవరు కూడా ఊహించిని రీతిలో పాలన సాగిస్తూ ప్రజల్లో రోజు రోజుకు మరింత ఆధరణను కనబరుస్తున్నాడు. అయితే తాజాగా తమిళనాడులోని ఆరవ తరగతి విద్యార్థి రాసిన లేఖపై స్పందించిన సీఎం ఏకంగా ఫోన్ చేసి మాట్లాడాడు. విషయం ఏంటంటే..? గతంలో హొసూరులోని టైటాన్ టౌన్‌షిప్‌కు చెందిన విద్యార్థిని ప్రజ్ఞా పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడో తెలుసుకోవడానికి ఓ లేఖ రాస్తూ అందులో తన ఫోన్ నెంబర్ […]