ఈ కాలంలో పక్కవారు ఏమైనా తమకు ఏం సంబంధం లేదని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. రోడ్డు పై ప్రమాదాలు జరిగితే.. సెల్ఫీలు తీసుకుంటూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలన్న కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ తాము చనిపోతూ పలువురి ప్రాణాలు కాపాడుతు మానవత్వం ఉన్నవారు కూడా ఉన్నారు. తాము చనిపోయే ముందు శరీర అవయవాలను దానం చేసి మరొకరు జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అనుకోని ప్రమాదంతో ఓ చిన్నారికి నిండు నూరేళ్లూ నిండాయి. బోసి […]