నాగార్జున హీరోగా నటించిన చిత్రం శివమణి ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీతి నిజాయితీలతో పని చేస్తూ.. రౌడీల గుండెల్లో సింహ స్వప్నంలా నిలిచాడు. అది సినిమా కాబట్టి.. హీరో అంత నిజాయతీగా ఉన్నాడు. మరి వాస్తవంగా అలా ఉండే పోలీసులు ఉంటారా.. అంతటి ఆదరాభిమానులు సంపాదించుకున్న పోలీసు అధికారి ఎవరైనా ఉన్నారంటే.. వెంటనే గుర్తుకు వచ్చే పేరు చిత్తూరు సీఐ రుషికేశవ. నిజాయతీగా పనిచేశారు. నేరస్తులకు సింహస్వప్నంగా నిలిచారు. పోలీసు శాఖకు […]