హైదరాబాద్- తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు. మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన పాటలతో తెలుగు సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందంటే ఎరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ధిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచింది. వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల సీతీరామ శాస్త్రి మరణ వార్త తెలిసి ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాధ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇది […]