సింగపూర్ క్రికెట్ టీమ్ అనేది ఉందని భారతీయ సగటు క్రికెట్ అభిమానికి తెలియదు. ఎందుకంటే ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ వన్డే, టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. అలాంటి జట్టు ఆటగాడు ఏకంగా ఐపీఎల్ వేలంలో మంచి ధరకు అమ్ముడుపోయాడు. అది కూడా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు లాంటి పెద్ద జట్టులో సభ్యుడయ్యాడు. అంతర్జాతీయ వన్డే, టెస్ట్ మ్యాచ్లు ఆడిన అనుభవం లేకుండానే ఐపీఎల్లో ఆడుతున్న మొట్టమొదటి ఫారెన్ ప్లేయర్గా రికార్డులెక్కాడు. అతనే నిన్న చెన్నై […]