స్వల్పంగా తగ్గిన బంగారం ధర 10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు తగ్గింది. 10గ్రా 24 క్యారెట్ 150 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ 10గ్రా బంగారం 45,000. 24 క్యారెట్ 10గ్రా బంగారం 49,100. 1కిలో వెండి 65,500 బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 15 రూపాయలు తగ్గింది. ఇక […]