స్వల్పంగా పెరిగిన బంగారం ధర 10గ్రా 22 క్యారెట్ 100 రూపాయలు పెరిగింది 10గ్రా 24 క్యారెట్ 110 రూపాయలు పెరిగింది 22 క్యారెట్ 10గ్రా బంగారం 45,250. 24 క్యారెట్ 10గ్రా బంగారం 49,370. 1కిలో వెండి 74,700 బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 11 రూపాయలు పెరిగింది. ఇక […]