జీవితంలో అంచెలంచలుగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరూ మరో వైపునుంచి ప్రమాదాలకి దగ్గరగా వెళుతూ వుంటారు. ఎందుకంటే వారి ఎదుగుదలను చూసి సహించలేని వాళ్లు, శత్రువులుగా మారుతుంటారు. ఇలాంటి వాళ్లు అవతలి వ్యక్తులను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. కుదరకపోతే ప్రాణాలకే హాని తలపెడుతుంటారు. ఇలాగే అడిగిన సాయం చేయలేదనీ, తమకు రావలసిన దానిని చేజిక్కించు కున్నారని శత్రువులు తయారవుతూ వుంటారు. ఊహించడం జరగదు కనుక, ఇలాంటి వారి బారి నుంచి ఆ పరమశివుడే రక్షించవలసి వుంటుంది. అందుకే ఆదిదేవుడికి […]
హైదరాబాదులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీఎస్ మూర్తి భారత్ లోని కరోనా పరిస్థితులపై స్పందించారు. మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలను అనుమతించడం వల్లే దేశంలో సెకండ్ వేవ్ ఉద్ధృతికి కారణమైందని హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీఎస్ మూర్తి పేర్కొన్నారు. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత వచ్చే ఇమ్యూనిటీ మూడు నుంచి ఆరు నెలలపాటు ఉంటుంది. ఇమ్యూనిటీ రక్షణ శాశ్వతంగా […]