నడి రోడ్డుపై తాగేసి తన మానాన తాను ఇంటికి వెళుతున్న మహిళపై దాడి చేయడమే కాకుండా వివస్త్రను చేసి పైశాచికం ఆనందం పొందేవాడు ఒకడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులపై, చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టే కామాంధుడు మరొకరు.