ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను మాటల్లో చెప్పలేం. మన దేశంలో అదో మతంలా మారిపోయిందనే భావన ఉంది. అలాంటి ఆటను నేర్చుకుని.. రాణించి.. జాతీయ జట్టుకు ఆడాలనే కల, కోరిక చాలా మంది యువకుల్లో ఉంటుంది. దాని కోసం చాలామంది కష్టపడతారు. మన దేశంలో క్రికెట్లో జాతీయ స్థాయికి వెళ్లడం అంత తేలికైన విషయం కాదు. బీభత్సమైన పోటీ ఉంటుంది. ఇలాంటి పోటీలో నెగ్గిరావాలంటే.. నైపుణ్యంతో పాటు అందుకు అవసరమైన శిక్షణ ఉండాలి. ఆ శిక్షణ పొందడం […]