Shrashti Maheshwari: కొన్ని నెలలుగా సినీతారలు, సీరియల్ ఆర్టిస్టులు వరుసగా పెళ్లి బాటపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇప్పుడు తాజాగా మరో టీవీ సెలబ్రిటీ పెళ్లి పీటలెక్కింది. పాపులర్ ‘పాండ్యా స్టోర్’ సీరియల్ నటి శ్రష్టి మహేశ్వరి.. జూన్ 19న బెంగుళూరుకు చెందిన టెక్ ఇంజనీర్ కరణ్ వైద్యను పెళ్లాడింది. ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నఈ జంట.. ఏప్రిల్ లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ మహమ్మారి […]