రుతుపవనాల రాకతో అన్నదాతలకే కాదు జీవరాశికీ పండుగ వచ్చేసినట్లే. ఇప్పటివరకు కలుగుల్లోవున్న రకరకాల జీవరాశులు కాస్తా వర్షాలతో బయటకొచ్చి అందరినీ కనువిందు చేస్తాయి. వర్షంతో పాటు చేపలు కురుస్తున్నాయంటూ పక్క గ్రామాల ప్రజలకు తెలియడంతో వారు కూడా అక్కడకు చేరుకుని వాటిని ఏరుకుని తీసుకెళ్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే గతంలో థాయ్‌లాండ్ చోటు చేసుకుంది. రీసెంట్ గా తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లిన వీరగాని […]