సాధారణంగా ప్రతి కంపెనీ తమ ఉత్పత్తులను మార్కెట్ లో ప్రమోట్ చేయడం కోసం వివిధ రకాల యాడ్స్ ను రూపొందిస్తారు. వాటి ద్వారా వినియోదారులను ఆకర్షిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న యాడ్స్ వివాదస్పదంగా ఉంటున్నాయి. యువతలో చెడు ఆలోచనలు కలిగించేలా యాడ్స్ ఉంటున్నాయి. తాజాగా క్రియేటివిటీ పేరిట ఓ బాడీ స్ప్రే కంపెనీ రూపొందించిన యాడ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ కు చెందిన ప్రముఖ పర్ఫ్యూమ్, స్ప్రే తయారీదారు కంపెనీ లేయర్స్ షాట్ […]