భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. రాత్రి తిట్టుకుని, తెల్లారి మాట్లాడుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా కాకుండా కొందరు భార్యాభర్తలు రగిలిన గొడవకు మరింత ఆజ్యం పోస్తూ సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలా బరితెగించిన ఓ భార్య భర్తను చావాలని కోరడంతో భరించలేని భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల హన్మకొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. అసలేం జరిగిందంటే? అది హన్మకొండ […]