ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండేందుకు తపన పడుతుంటారు నటీ మణులు. వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. షూటింగ్స్ అయిపోయాక.. ట్రిప్స్ , పార్టీలు, పబ్స్ వంటి వాటితో సేదతీరుతుంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ పార్టీలు కూడా చేదు అనుభవాలను మిగులుస్తాయి. ఓ నటి ఇప్పుడు ఇదే ఎదుర్కొంటున్నారు.