టెక్నాలజీ యుగంలో మనిషి జీవితంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక రకంగా ఇవి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఇతర కారణాలన్నీ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి అకాల వాతావరణానికి కారణాలుగా మారుతున్నాయి. పెను మార్పులకు తావిస్తున్నాయి. ఇన్నాళ్లు మనం ప్రకృతి వనరులను నాశనం చేయడంలో బిజీగా ఉంటే ఇప్పుడు ప్రకృతి మన మీద పగ తీర్చుకోవడానికి తీరికలేకుండా కృషి చేస్తోంది. ఇటీవల మెక్సికోలో అకస్మాత్తుగా భూమి కుంగిపోవడంతో […]