శక్తిమాన్ ప్రోగ్రామ్ లో నటుడు ముఖేశ్ ఖన్నా సూపర్ హీరో పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ముఖేశ్ ఖన్నా తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం కాస్త వైరల్ గా మారుతున్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడంతో కొందరు ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే? ముఖేశ్ ఖన్నా భీష్మ్ అనే యూట్యూబ్ ఛానెల్ ను నడిపిస్తున్నాడు. ఇందులో పలు అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ వీడియోలు […]