వనపర్తి- ఈ మధ్య కాలంలో సమాజంలో అక్రమ సంబంధాలు మితిమీరిపోతున్నాయి. చక్కగా కాపురం చేసుకోవాల్సిన భార్యా భర్తల్లో ఎవరో ఒకరు మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని కాపురాలను కూల్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా మళ్లీ ఎక్కడో ఓ చోట అక్రమ సంబంధాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా వనపర్తి జిల్లాలో ఓ కీచక ఎస్ఐ రాసలీలలు బయటపడ్డాయి. స్థానికంగా ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా […]