Shahinath Gunj: బేగంబజార్ షాహినాథ్ గంజ్‌లో చోటుచేసుకున్న పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్‌కు తరలించారు. పోలీసులు వారినుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితులను చూసేందుకు మృతుడు నీరజ్ భార్య సంజన, మృతుడి తల్లిదండ్రులు ఇతర కుటుంబసభ్యులు వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్‌కు వెళుతున్నారు. నిందితులను తమకు చూపించాలని భాదిత కుటుంబం […]
Shahinath Gunj: సమాజంలో నానాటికి పరువు హత్యలు విపరీతంగా పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో నెలకో పరవు హత్య వెలుగు చూస్తోంది. సరూర్ నగర్ పరువుహత్య జరిగిన నెలలోపే హైదరాబాద్‌లో ఇంకోటి చోటుచేసుకుంది. తమ చెల్లెల్ని ప్రేమ వివాహం చేసుకున్న యువకుడ్ని ఆమె సోదరులు దారుణంగా హత్య చేశారు. షాహినాథ్ గంజ్‌లో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన నీరజ్, సంజన ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావటంతో అమ్మాయి తరపు […]