స్పెషల్ డెస్క్- తప్పు చేసినవాడికి తప్పకుండా శిక్ష పడుతుందని చెబుతుంటారు. అలా అని అందంరూ శిక్ష అనుభవించరు. కొంత మంది తప్పుచేసి కూడా చట్టం నుంచి తప్పించుకుంటే, మరి కొంత మందికి మాత్రం నిజంగానే శిక్ష పడకతప్పదని చాలా సందర్బాల్లో తేలింది. ఇదిగో ఓ అమ్మాయి విషయంలో అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడేళ్ల తరువాత కోర్టు శిక్ష విధించింది. ఈ ఘటన గురించి పూర్తిగా తెలియాలంటే మనం 2015లో జరిగిన ఘటన గురించి తెలుసుకోవాలి. ఉమ్మడి ఖమ్మం […]