తెలంగాణలో కారుకు బ్రేక్ వేసేది తామే అని బీజేపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. కేసీఆర్ని గద్దె దించే సత్తా తమకే ఉందని బీజేపీ అగ్ర నేతలు సవాల్ చేస్తున్నారు.. దీనికి తగ్గట్టే పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు ఏకంగా అమిత్ షా హైదరాబాద్లో పర్యటించారు. దాంతో కమలం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే కారుకి బ్రేక్ వేయాలని ఉవ్విళూరుతున్న బీజేపీ అధిష్టానానికి.. పార్టీ నేతలే పెద్ద తలనొప్పిగా తయారవుతున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, […]
బెంగళూరు- వాళ్లిద్దరు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ విధికి ఆ నవ జంటపై అప్పుడే కన్నుకుట్టింది. పెళ్లయిన 24 గంటల్లోపే పెళ్లి కొడుకు చనిపోగా, పెళ్లి కూతురు కోమాలోకి వెళ్లింది. ఈ హృదయ విషాధకరమైన ఘటన బెంగళూరు దగ్గర చోటుచేసుకుంది. హైదరాబాద్లోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడికి చెన్నైకి చెందిన కనిమొళితో తిరుపతిలో వివాహం జరిగింది. పెళ్లి బంధువులు, స్నేహితుల […]