Serial Actress Bhairavi: రంగుల ప్రపంచమైన సినిమా రంగంలో మహిళలపై అకృత్యాలు ఆగటం లేదు. క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కొందరైతే.. జీవితాలు నాశనం చేసుకున్నవారు మరికొందరు. ప్రస్తుతం సినీ రంగంలో కొత్తరకం ట్రెండ్ కొనసాగుతోంది. పెళ్లితో నటీమణులను సొంతం చేసుకుని, వారితో వ్యభిచారం చేయించే దుర్మార్గులు తయారయ్యారు. తన భర్త తనను వ్యభిచారం చేయమంటూ వేధిస్తున్నాడని ఓ నటి డీజీపీ కార్యాలయం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన తమిళనాడులో మంగళవారం చోటుచేసుకుంది. […]