సాధారణంగా కవలలు నిమిషాల తేడాతో జననం జరుగుతుంది. దీంతో ఇద్దరూ ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటారు. కవలలు 15 నిమిషాల తేడాతో జన్మించారు.. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోవడం సర్వసాధారణం. కానీ ఆ 15 నిమిషాల తేడాతో ఆ కవలల పుట్టిన తేదీలే కాదు .. ఏకంగా సంవత్సరాలే మారిపోయాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ అరుదైన ఘటన జరిగింది. కవల పిల్లలు 15 నిమిషాల తేడాతో వేర్వేరు తేదీల్లో, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. కవలలిద్దరూ […]