సినీ పరిశ్రమ మరో గొప్ప నటుడిని కోల్పోయింది. 1980వ దశకంలో దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణ్’ ధారావాహికలో రావణుడి పాత్ర పోషించిన నటుడు అరవింద్ త్రివేది (82) కన్నుమూశారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్’. ఇందులో రావణాసురిడిగా అరవింద్ త్రివేది అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఆయన కొవిడ్‌తో మృతి చెందారని కొద్ది రోజుల క్రితం నెట్టింట వరుస కథనాలు వచ్చాయి. ఈ విధమైన వదంతులను వ్యాప్తి చేస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. దయచేసి […]