పుత్తడి బొమ్మ పూర్ణమ్మ.. ఈమె గురజాడ అప్పారావు రాసిన కథలోని ఓ అందమైన చిన్నారి. ఆ కాలంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాసిన ఈ కథలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మకు చాలా అన్యాయం జరిగింది. ఆ కాలంలో తినడానికి తిండి లేక పేదరికంతో అల్లాడుతున్న కుటుంబాలు ఆడపిల్లలను అమ్మేవారు. అలా చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్న ఆ ఆడపిల్లల జీవితాలు బుగ్గిపాలు అయ్యేవి. అది ఒకప్పటి కాలం. కానీ.. అచ్చం అలాంటి పరిస్థితులే నేటి కాలంలో కూడా […]