ఇంటర్నేషనల్ డెస్క్- యాపిల్.. ఈ కంపెనీ పేరు తెలియని వారుండరేమో. యాపిల్ కంపెనీ ఐఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాపిల్ ఐ ఫోన్ కలిగి ఉండటం ఓ స్టేటస్ సింబల్ లా భావిస్తారంటేనే ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. అదిగో అలాంటి యాపిల్ కంపెనీ మరో రంగంలోకి అడుగుపెట్టి.. త్వరలోనే మన ముందుకు రాబోతోంది. అవునుసెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొచ్చేందుకు యాపిల్ కంపెనీ రంగం సిద్ధం చేసుకుంది. […]