పోస్టాఫీసు పొదుపు పథకాలు.. సిటీల్లో కంటే పల్లెటూరుల్లో వాళ్లు ఈ పొదుపు అవకాశాన్ని బాగా వినియోగించుకుంటూ ఉంటారు. తక్కువ పొదుపుతో పరిమిత గడువు తర్వాత దానికి వడ్డీ జతచేసి కాస్త ఎక్కువ మొత్తాన్నే అందజేస్తున్నారు. అయితే ఈ పొదుపు పథకాల్లో ఉండే ఇబ్బంది ఏంటంటే.. మీ ఖాతాలో ఎంత ఉంది? ఎన్ని నెలలు మీరు డబ్బు కట్టారు వంటి వివరాలను ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం ఉండదు. పుస్తకంలో రాయడం, లేదా ప్రింట్ తీయడం ద్వారానే అవి మనకు […]
ఈ కాలంలో డబ్బు ఉంటేనే మనిషికి ఎంతో విలువ.. సమాజంలో గౌరవం. అయితే డబ్బులు ఊరికే రావు.. కష్టపడి సంపాదించాలి. అయితే కష్టపడి సంపాదించన సొమ్ము వృదా ఖర్చు చేయకుండా కాస్త పొదుపు చేస్తే భవిష్యత్ లో ఆ పొదుపు చేసిన సొమ్ము మనల్ని కాపాడుతుంది. మీరు రిటైర్ మెంట్ అయ్యే సమయానికి ఒక కోటి రూపాయలు వరకు సంపాదించుకునే అవకాశం మీ చేతిలో ఉంది. అందుకోసం ఈ పొదుపు స్కీమ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ […]