ప్రేమ అనే రెండు అక్షరాలను అడ్డు పెట్టుకుని ఎందరో యువకులు అరాచకాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తమ కోరికలు తీర్చుకోవడానికి ఆ బంధాన్ని ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు. అలా ఓ యువకుడు తాను ప్రేమిస్తున్నానంటూ మాటలతోనే కాదు లైంగికంగా కూడా వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. ఆమెను ఎంతగా టార్చర్ పెట్టాడంటే ఆఖరికి ఆ యువతి ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్లింది. నాలుగురోజులు మృత్యువుతో పోరాటి చివరిక కన్నుమూసింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ […]