చెన్నైలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. తల్లి మరణించడంతో అంత్యక్రియలకు డబ్బులు లేక శవాన్ని కుమారుడు డ్రమ్ములో కప్పి పెట్టాడు. ఆలస్యంగా వెలుగు చూసి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది చెన్నైలోని సరస్వతి నగర్. ఇదే ప్రాంతానికి చెందిన సురేష్ తన భార్య ఆయన తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల భార్యాభర్తలకు గొడవలు మొదలయ్యాయి. దీంతో కోపంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సురేష్ […]