ఫిల్మ్ డెస్క్- అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జండగా నటించిన తాజా సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పరవాలేదనిపించింది. లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. వెండితెర మీద మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తున్నారు. లవ్ స్టోరీని మరింతగా ప్రమోట్ చేసేందుకు ఆహా ప్రేక్షకులకు ఓ కాంటెస్ట్‌ను కండక్ట్ చేస్తోంది. లవ్ స్టోరీ సినిమాలోని సారంగ […]