ఇంగ్లండ్ ఉమెన్ క్రికెటర్ సారా టేలర్ తన భాగస్వామి డయానా గర్భం దాల్చినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.