తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే హీరోల్లో మెగస్టార్ చిరంజీవి పేరు ముందుంటుంది. అలాంటిది ఆయన చిత్రంలోని పాటకు.. మెగస్టార్ ముందు డ్యాన్స్ చేసి.. ఆయననే ఫిదా చేశారు హీరోయిన్ ఇంద్రజ. ఈ సంఘటన సుమన్ టీవీ సంతోషం అవార్డుల ప్రధానోత్సవంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి : చిరు సినిమాలో లీడ్ రోల్ లో ఆ కంటెస్టెంట్ సుమన్ టీవీ ఎంతో వైభవంగా నిర్వహించిన సంతోషం సుమన్ […]