ఈ రోజుల్లో కొందరు చిన్న చిన్న కారణాలకే తీవ్ర మనస్థాపానికి లోనవుతున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, భర్త సినిమాకు తీసుకెళ్లాలేదని.., ఇలా కారణాలు వేరైన చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరిగా ఇలాగే అలిగిన ఓ భార్య పెళ్లి రోజు భర్త కొత్త చీర కొనివ్వలేని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసుల కథనం మేరకు.. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన శ్రీనివాసరావుకి […]