నీకు ఏ కష్టం రానివ్వను అంటూ మాటిచ్చి మనువాడిన భర్తే.. కాల యముడు అయ్యాడు. కట్టుకున్న భార్యను కర్కశంగా హత్య చేశాడు. పండగ రోజు భార్యాభర్తల మధ్య గొడవ రాజుకుంది. ఉపవాసం దీక్ష పేరుతో మొదలైన వివాదం ముదిరిపోయింది. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. ఆ తర్వాత దిండుతో వత్తి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసుస్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. […]