మనిషి ప్రాణాలు ఏ క్షణంలో ఎలా పోతాయో తెలియదు. అప్పటి వరకు మనతోపాటే ఉంటూ అంతలోనే మనకు దూరమయ్యారు అన్న వార్త వింటే ఎంత బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ప్రమాదాల్లో నుంచి ఐనవారు బతికి బయట పడితే ఎంతో సంతోషంగా ఉంటుందో.. ఆ ప్రమాదం నుంచి రక్షించిన వారికి జీవితాంతం రుణపడి ఉంటామన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మద్య సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వైరల్ వీడియోలు చూస్తుంటే ఔరా అనిపించేలా […]