Singer: ప్రముఖ సౌత్ ఇండియన్ సింగర్ సంగీత సజిత్ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆదివారం మరణించారు. కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆమె తిరువనంతపురంలోని చెల్లెలి ఇంట్లో 46 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సంగీత తెలుగుతో పాటు తమిళం, కన్నడ మలయాళంలో పాటలు పాడారు. నాలుగు భాషల్లో కలిపి దాదాపు 200 పాటలు పాడారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన తమిళ సినిమా ‘రోమియో’లో పాడిదన ‘తన్నైరై […]